Sarkaru Vaari Paata దూకుడు తరహాలో.. Mahesh Babu ట్రెండింగ్ ! || Oneindia Telugu

2021-04-13 121

Mahesh Babu Sarkaru Vaari paata second schedule started.
#Maheshbabu
#SarkaruVaariPaata
#Keerthisuresh
#Ssmb28
#Trivikram

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ 'సర్కారు వారి పాట'. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.